Virender Sehwag Reveals Mental Challenge Of Speaking English Early In His Career
#VirenderSehwag
#KBC13
#AmitabhBachchan
#SouravGanguly
#KaunBanegaCrorepati
#BCCI
#INDVSENG
'ఇంగ్లీష్'- చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఇంగ్లీషేతర ప్రజలు తమ జీవితంలో ఏదో సందర్భంలో ఈ యూనివర్సల్ లాంగ్వేజ్ రాక ఇబ్బందిపడ్డవారే. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఇంగ్లీష్ మాట్లాడటం కోసం తప్పస్సే చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం కెరీర్ ప్రారంభంలో ఇంగ్లీష్ రాక.. మెంటల్ టార్చర్ అనుభవించాడంట! ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ 'కౌన్ బనేగా కరోడ్‌పతి'షోలో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో కలిసి పాల్గొన్న సెహ్వాగ్.. ఓ ప్రశ్నకు సమాధానంగా జరిగిన చర్చలో చెప్పుకొచ్చాడు.